త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష

భారత్, చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమీక్ష
Follow us

|

Updated on: Jul 10, 2020 | 4:53 PM

భారత్, చైనా సరిహద్దు ఘర్షణ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జమ్మూలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా త్రివిధ దళాల అధిపతులతో మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తూర్పు లడఖ్ ప్రాంతంలో ఘర్షణల అనంతరం నెలకొన్న వాతావరణం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అనుసరించాల్సిన వ్యుహంపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఆర్మీ చీఫ్ నరవాణే, నేవీ చీఫ్ కరంవీర్ సింగ్, వాయుసేన చీఫ్ బధూరియాతో పాటు సీనియర్లు హాజరయ్యారు. గాల్వాన్ వ్యాలీ, గోర్గా, తదితర ప్రాంతాల నుంచి బలగాలు వెనక్కి తగ్గడంపై నరవాణే ఓ సమగ్ర రిపోర్టు సమర్పించినట్లు సమాచారం. మరోవైపు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గేందుకు ఇరు వర్గాలకు చెందిన రక్షణ విభాగం అధికారులు వర్చుల్ పద్ధతిలో సమావేశమవుతున్నారు. మరోవైపు రెండు దేశాలకు చెందిన ఆర్మీ బలగాలు సరిహద్దు ప్రాంతాల్లో పహారా కాస్తున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన