టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

జైపూర్‌: రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ ప్రారంభంకానుంది. రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. కాగా ఇరు జట్లూ ఈ సీజన్‌లో మూడేసి మ్యాచులు ఆడగా రెండూ ఒక్క విజయం కూడా సాధించలేదు. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలని ఇరు జట్లూ పట్టుదలతో ఉన్నాయి.

Follow us

|

Updated on: Apr 02, 2019 | 8:05 PM