వారంతా దేశద్రోహులు: బీజేపీ ఎమ్మెల్యే

రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తున్న వారందరినీ “దేశ ద్రోహులు ” గా వర్ణించారు. బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించండి అని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారందరూ దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ శాసనసభలో ముండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలావర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా […]

వారంతా దేశద్రోహులు: బీజేపీ ఎమ్మెల్యే
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 7:06 PM

రాజస్థాన్‌లోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) శాసనసభ్యుడు పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిఎఎ) వ్యతిరేకిస్తున్న వారందరినీ “దేశ ద్రోహులు ” గా వర్ణించారు. బిజెపి ఎమ్మెల్యే మదన్ దిలావర్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను నిషేధించండి అని పేర్కొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారందరూ దేశ ద్రోహులేనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజస్థాన్ శాసనసభలో ముండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న దిలావర్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ అగ్రశ్రేణి నాయకులందరూ సిఎఎ వ్యతిరేక నిరసనకారులకు మద్దతు ఇవ్వడం ద్వారా దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

సిఎఎను వ్యతిరేకిస్తున్న వారు పాకిస్తాన్ లేదా ఆఫ్ఘనిస్తాన్లను తమ మాతృభూమిగా ఎన్నుకోవాలి అని దిలావర్ వివారించారు. ఒకవేళ ఇరు దేశాలలో దేనినైనా అంగీకరించడానికి ఇష్టపడకపోతే, వారు హిందూ మహాసముద్రంలో దూకాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..