బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం : తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు

తెలంగాణ‌లో రాగల మూడురోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే ఛాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది.

బంగా‌ళా‌ఖా‌తంలో అల్ప‌పీ‌డనం :  తెలంగాణ‌లో విస్తారంగా వ‌ర్షాలు
Follow us

|

Updated on: Aug 10, 2020 | 7:01 AM

Rain forecast for Telangana : తెలంగాణ‌లో రాగల మూడురోజుల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమ‌వారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన‌ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే ఛాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ఏరియాల్లో, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బే ఆఫ్ బెంగాల్ ప్రాంతాలలో ఉపరితల అల్పపీడనం ఏర్పడిందని, దాని ఎఫెక్ట్‌తో రానున్న మూడు రోజులు రాష్ట్ర‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివ‌రించింది.

వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, కోమురంభీం –ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలిపింది. సోమ‌వారం ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని పేర్కొంది. మంగ‌ళ‌వారం చాలా చోట్లు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు అల్ప‌పీడ‌న ప్ర‌భావంతో ఏపీలోని ప‌లు ప్రాంతాల్లో కూడా విస్తారంగా వ‌ర్షాలు ప‌డుతున్నాయి.

Also Read : ట్విట్ట‌ర్ మోత మోగిపోయింది : మ‌హేశ్ ఫ్యాన్స్ వ‌రల్డ్ రికార్డ్‌

అతన్ని గుడ్డిగా నమ్మింది.. అందువల్లే సిల్క్ స్మిత బలైంది..

హెయిర్ స్టైల్ మార్చిన కోహ్లీ.. ఆర్‌సీబీ లక్ మార్చేస్తాడా?

జున్ను తింటే ఆ వ్యాధులన్నీ మటాష్‌.. పరిశోధనల్లో వెల్లడి

జూలై 1 నుంచి సిమ్‌కార్డుపై కొత్త నిబంధనలు.. అవేంటో తెలుసా?

జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!

అతడే నా హీరో.. చాలా అందంగా ఉంటాడు, మహేశ్ మూవీపై రాజమౌళి రియాక్షన్

వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.

IPL 2024: ఆగస్ట్‌లో రిటైర్మెంట్.. కట్‌చేస్తే 6 నెలల్లోనే యూటర్న్

మీకూ విపరీతంగా చెమటలు పడుతున్నాయి? జాగ్రత్త..

వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
వారెవ్వా..! ఏం వయ్యారం.. జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్..
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
జూ పార్కులో 125 ఏళ్ల రాక్షసుడు అనార్యోగంతో మృతి.!
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
వీడో పిట్టల దొర.. వినేవారుంటే గంటలు తరబడి కథలు చెబుతూనే ఉంటాడు.
రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్న కుటుంబం.. వారి కళ్లముందే క్షణాల్లో

సముద్ర మార్గంలో సాయం.. గాజాకు 200 టన్నుల ఆహారం.

డేంజర్ అలర్ట్.! భూమికి దగ్గరగా భారీ గ్రహశకలం.. అప్రమత్తమైన నాసా.!

ఇద్దరు మనుషులు.! రెండే కాళ్లు.. 22 ఏళ్లుగా సాగుతున్న జీవనం.

ఫోన్ కోసం చంపేశారు.! విదేశీ మహిళ హత్య.. అదుపులో నిందితులు.

తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి హెన్నా అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు

ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగండి.. దీని లాభాలు చూస్తే షాకవుతారు.!

ఎలక్షన్ కోడ్ వస్తే ఏం చెయ్యచ్చు.. ఏం చెయ్యకూడదు.!