తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..

ఆగ్నేయ‌ బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో సారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని సూచ‌న‌లు చేసింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ. గురు, శుక్ర వారాల్లో ప‌లు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు..

తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల‌కు భారీ వ‌ర్ష సూచ‌న‌..
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 12:45 PM

ఆగ్నేయ‌ బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ‌త కొన్ని రోజులుగా భారీ వ‌ర్షాలు ప‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో సారి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశ‌ముంద‌ని సూచ‌న‌లు చేసింది హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ. గురు, శుక్ర వారాల్లో ప‌లు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే చాన్స్ ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌ధానంగా జ‌న‌గామ‌, కామా రెడ్డి, మెద‌క్‌, కుమ్రం భీ ఆసిఫాబాద్, మెద‌క్‌, జోగుళాంబ గద్వాల‌, జ‌గిత్యాల‌, నిర్మల్‌, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కుర‌వొచ్చ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ‌ శాఖ అధికారి రాజారావు వెల్ల‌డించారు.

కాగా బుధ‌వారం రాష్ట్రంలో అత్య‌ధికంగా కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట్‌లో 11 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోద‌యిన‌ట్లు పేర్కొన్నారు. రుతుప‌వ‌నాల‌కు తోడు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ద్రోణి ప్ర‌భావంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో కూడా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిశాయి. ఇక వ‌చ్చే రెండు రోజుల పాటు.. ఎండ‌ల‌తో పాటు వ‌ర్షాలు కూడా ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారి రాజారావు తెలియ‌జేశారు.

Read More: 

క‌రోనా టెర్ర‌ర్ః ప్ర‌పంచ వ్యాప్తంగా కోటి 70 ల‌క్ష‌ల‌కు చేరుకున్న కోవిడ్ కేసులు..

తెలంగాణ జైళ్ల శాఖ‌లో క‌రోనా క‌ల‌కలం.. ఏకంగా 18 కేసులు..

238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్