హైదరాబాద్ లో మరో 3 గంటలు భారీ వర్షాలు, అత్య‌వ‌స‌ర సహాయం కోసం నంబర్లు

హైదరాబాద్ నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతోపాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి.

హైదరాబాద్ లో మరో 3 గంటలు భారీ వర్షాలు, అత్య‌వ‌స‌ర సహాయం కోసం నంబర్లు
Follow us

|

Updated on: Sep 17, 2020 | 6:27 PM

హైదరాబాద్ నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులతోపాటు లోతట్టు ప్రాంతాలు వరద కాలువలుగా మారిపోయాయి. ఏకదాటిగా వర్షం కురుస్తూ ఉండటంతో   వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. ద్విచక్రవాహనాలైతే నీటి ఉధృతిలో కొట్టుకుపోయాయి.  పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం నగర వాసుల తీవ్ర ఇక్కట్లు అన్నీ, ఇన్నీ కావు.

మరోవైపు  న‌గరంలో రాబోయే మూడు గంట‌ల పాటు భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్.డి.ఆర్‌.ఎఫ్, మాన్సూన్ ఎమ‌ర్జెన్సీ టీమ్‌లు, అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.‌ ప్ర‌జ‌లు అన‌వ‌స‌రంగా బ‌య‌ట‌కు రావ‌ద్దని సూచించారు. అత్య‌వ‌స‌ర స‌హాయానికై జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ నెం: 040-21111111 లేదా 040-29555500 నెంబ‌ర్ల‌ను సంప్ర‌దించ‌వ‌చ్చని చెప్పారు.

Also Read :

ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్

విశాఖ మణ్యంలో అంతు చిక్కని వ్యాధి, గిరిజనులు మృతి

కన్నతండ్రే సుపారీ ఇచ్చి కొడుకును చంపించాడు !

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో

పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు

రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..

రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు

మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..