ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..

ఏపీలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల...

ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలెర్ట్..
Follow us

|

Updated on: Sep 18, 2020 | 10:36 PM

ఏపీలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఈ నెల 20వ తేదీన అల్ఫపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు. దీని ప్రభావం వల్ల రాస్త్రంలోని కొన్ని చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించారు.

ముఖ్యంగా వచ్చే మూడు రోజులు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఇక రాష్ట్రంలోని మిగిలిన చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. (Rain Alert In AP)

Also Read:

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!