ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ!

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ‘ఇండియన్ రైల్వేస్’… రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా ఆలోచిస్తోంది. త్వరలో రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు టూరిస్ట్ రూట్లల్లో ప్రైవేట్ సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ప్రైవేట్ సంస్థలకు వేలం నిర్వహించనుంది. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి […]

ప్రైవేటీకరణ దిశగా రైల్వే శాఖ!
Follow us

| Edited By:

Updated on: Jun 19, 2019 | 4:19 PM

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ‘ఇండియన్ రైల్వేస్’… రోజూ కోట్లాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. అయితే ఇప్పుడు రైల్వే శాఖ ప్రైవేటీకరణ దిశగా ఆలోచిస్తోంది. త్వరలో రైళ్లను ప్రైవేట్ ఆపరేటర్లు నడిపేలా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. తక్కువ రద్దీ ఉన్న ప్రాంతాలతో పాటు టూరిస్ట్ రూట్లల్లో ప్రైవేట్ సంస్థలు ప్యాసింజర్ రైళ్లను నడిపే అవకాశం కల్పిస్తోంది. త్వరలో ప్రైవేట్ సంస్థలకు వేలం నిర్వహించనుంది.

పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా మొదట రెండు రైళ్లను ఐఆర్‌సీటీసీకి అప్పగించనుంది. టికెట్ల జారీ, రైళ్లల్లో ఇతర సేవల్ని ఐఆర్‌సీటీసీ అందిస్తుంది. అయితే రద్దీలేని, టూరిస్ట్ ప్రాంతాల్లో మాత్రమే ఈ రైళ్లను నడిపే వీలుంది. ఈ రూట్లను కూడా రైల్వే శాఖ ఎంపిక చేయనుంది. పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి బిడ్లను ఆహ్వానించనుంది. అయితే ఒప్పందం చేసుకునే ముందే కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోని… ఆ తర్వాతే ప్రైవేట్ ఆపరేటర్లకు ఆహ్వానం పలుకనుంది.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..