హత్రాస్ కు వెళ్లేందుకు రాహుల్, ప్రియాంక గాంధీలకు అనుమతి

హత్రాస్ జిల్లాకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్. ప్రియాంక గాంధీలకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మరో ఇద్దరు నేతలు అధిర్ రంజన్ చౌదరి..

హత్రాస్ కు వెళ్లేందుకు రాహుల్, ప్రియాంక గాంధీలకు అనుమతి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 03, 2020 | 5:59 PM

హత్రాస్ జిల్లాకు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్. ప్రియాంక గాంధీలకు యూపీ ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. మరో ఇద్దరు నేతలు అధిర్ రంజన్ చౌదరి, కె.సి.వేణుగోపాల్ కూడా వీరి వెంట ఉన్నారు. అయితే శశిథరూర్ సహా మరో 30 మంది కాంగ్రెస్ ఎంపీలు కూడా హత్రాస్ వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు వారిని అనుమతించలేదు. నోయిడా బోర్డర్ లో మోహరించిన పోలీసులను చూస్తే అదో పెద్ద ఖాకీల కోటను తలపించింది. మహిళలపై ఇన్ని నేరాలు, అఘాయిత్యాలు జరుగుతుండగా వీరంతా ఎక్కడ ఉన్నారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కాగా హత్రాస్ లో బాధిత యువతి కుటుంబాన్ని కాంగ్రెస్ నేతలు పరామర్శించనున్నారు.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!

విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?

నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..

సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి

ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం

బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!

వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..

CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?

ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన