రేపే వాయుసేనలోకి రాఫెల్..

Rafale jets Into IAF: ఇక మన వాయుసేనకు తిరుగులేదు. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ.. రేపు రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ సమక్షంలో..ఐదు రాఫెల్‌ ఫైటర్‌ విమానాలు అధికారికంగా భారత వాయుసేనలో రేపే చేరుతాయి. మరోవైపు ఫ్రాన్స్‌ నుంచి రెండో బ్యాచ్‌ రాఫెల్‌ ఫైటర్లు అక్టోబరులో భారత్‌కు చేరనున్నాయి. కాగా, భారతదేశం ఫ్రాన్స్ నుంచి మొత్తంగా 36 రాఫెల్ […]

రేపే వాయుసేనలోకి రాఫెల్..
Follow us

|

Updated on: Sep 09, 2020 | 8:22 PM

Rafale jets Into IAF: ఇక మన వాయుసేనకు తిరుగులేదు. భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత పెంచుతూ.. రేపు రాఫెల్‌ యుద్ధ విమానాలు భారత అమ్ములపొదిలో చేరనున్నాయి. భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ సమక్షంలో..ఐదు రాఫెల్‌ ఫైటర్‌ విమానాలు అధికారికంగా భారత వాయుసేనలో రేపే చేరుతాయి. మరోవైపు ఫ్రాన్స్‌ నుంచి రెండో బ్యాచ్‌ రాఫెల్‌ ఫైటర్లు అక్టోబరులో భారత్‌కు చేరనున్నాయి. కాగా, భారతదేశం ఫ్రాన్స్ నుంచి మొత్తంగా 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రూ. 60 వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. జూలై 29న 5 జెట్లు భారత్ చేరుకున్నాయి. అప్పటి నుంచి వాటిని నడిపేందుకు పైలట్లకు శిక్షణ ఇస్తున్నారు.

Also Read:

విశాఖను భయపెడుతున్న కొత్త వైరస్.. జనాల్లో హడల్..

‘మనసు మమత’ శ్రావణి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..

తెలంగాణ సర్కార్ సంచలనం.. ఇకపై ‘లైఫ్‌టైమ్‌ క్యాస్ట్ సర్టిఫికెట్‌’..