ఫ్రెంచ్‌ ఓపెన్‌లో విజేత రఫెల్ నాదల్

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రఫెల్ నాదల్ చరిత్ర సృష్టించారు. 12వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేతగా నాదల్ నిలిచారు. ఫైనల్‌లో డొమినిక్‌ థీమ్‌పై 6-3, 5-7, 6-1, 6-1 నాదల్ విజయం సాధించారు. నాదల్ కెరీర్‌లో 18వ గ్రాండ్‌శ్లామ్‌ దక్కించుకున్నారు. ఫెడరర్‌ అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌ల రికార్డ్‌కు మరో రెండు గ్రాండ్‌శ్లామ్‌ల దూరంలో నాదల్ ఉన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *