కరోనా కాదు.. అందుకే ఆసుపత్రికి వెళ్లా..!

అసలే కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఎప్పుడు, ఎలా ఈ వైరస్‌ వ్యాపిస్తుందో తెలీక అందరిలో ఆందోళన ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో తమకు దగ్గరగా ఉన్న వారు ఆరోగ్యంగానే ఉన్నారో..! లేదో..! అంటూ ప్రతి ఒక్కరు రోజు ఫోన్లు చేసి వివరాలను కనుక్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో […]

కరోనా కాదు.. అందుకే ఆసుపత్రికి వెళ్లా..!
Follow us

| Edited By:

Updated on: Mar 31, 2020 | 5:17 PM

అసలే కరోనా విస్తరణ రోజురోజుకు ఎక్కువవుతోంది. ఎప్పుడు, ఎలా ఈ వైరస్‌ వ్యాపిస్తుందో తెలీక అందరిలో ఆందోళన ఎక్కువవుతోంది. ఈ నేపథ్యంలో తమకు దగ్గరగా ఉన్న వారు ఆరోగ్యంగానే ఉన్నారో..! లేదో..! అంటూ ప్రతి ఒక్కరు రోజు ఫోన్లు చేసి వివరాలను కనుక్కొంటున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం లండన్‌లోన తన భర్త దగ్గర ఉన్న బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఇటీవల ఆసుపత్రికి వెళ్లారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో ఆమె మాస్క్‌ను ధరించి ఉంది.

దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ వర్రీ అయ్యారు. రాధికా ఆరోగ్యంగానే ఉందా..? ఆమె ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది..? అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా సోషల్ మీడియాలో స్పందించింది రాధికా. నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేందుకు చాలామంది నాకు మెసేజ్‌లు చేశారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాలనుకుంటున్నా. నా ప్రాణ స్నేహితురాలి రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌ కోసం నేను ఆసుపత్రికి వెళ్లాను అంటూ క్లారిటీ ఇచ్చేశారు. దీంతో అభిమానులందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Read This Story Also: మందుబాబులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. మద్యం అమ్మకాలకు ఓకే..!

https://www.instagram.com/p/B-O-mEsnb4K/?utm_source=ig_embed

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..