లాక్ డౌన్ కాలంలో లక్షల ఆదాయం… దమానీకే సాధ్యం

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా అనేకమంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం కర్పూర హారతిలా హరించుకుపోతోంది. కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక బడా షాపింగ్ మాల్స్ వెలవెలబోవడంతో..వాటి యజమానులు దిగాలు పడిపోతున్నారు.

లాక్ డౌన్ కాలంలో లక్షల ఆదాయం... దమానీకే సాధ్యం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2020 | 2:00 PM

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుండగా అనేకమంది పారిశ్రామిక దిగ్గజాల ఆదాయం కర్పూర హారతిలా హరించుకుపోతోంది. కస్టమర్లు రాక, కొనుగోళ్లు లేక బడా షాపింగ్ మాల్స్ వెలవెలబోవడంతో..వాటి యజమానులు దిగాలు పడిపోతున్నారు. కానీ ఎవెన్యూ సూపర్ మార్కెట్ల అధినేత రాధాకిషన్ దమానీ ఆదాయం మాత్రం అమాంతం పెరిగిపోతోంది. అత్యధిక కుబేరులైన 12 మంది భారతీయుల్లో ఈయన ఒకరయ్యారు. ఈ ఏడాది దమానీ ఆదాయం 10.2 బిలియన్ డాలర్ల మేర.. 5 శాతానికి పెరిగింది. ఎవెన్యూ సూపర్ మార్కెట్ల షేర్లు ఈ సంవత్సరం 18 శాతం హెచ్చుదలను నమోదు చేసుకున్నాయి. ఒకప్పుడు ముంబైలో ఓ చిన్న గదిలో నివాసం ఉంటూ వఛ్చిన రాధాకిషన్ నేడు బిలియనీర్ అయ్యారంటే.. ఆయన సూపర్ మార్కెట్ల చైనే  కారణం.. సుమారు 130 కోట్ల దేశ ప్రజలకు చుక్కలు చూపుతున్న మూడు వారాల లాక్ డౌన్,, దమానీ బిజినెస్ కి మాత్రం రెక్కలు తొడిగి దూసుకుపోయేలా చేస్తోంది. నిత్యావసర వస్తువులకోసం వేలాది ప్రజలు ఈ మార్కెట్లపై పడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ధరలు పెరిగినా పట్టించుకోకుండా కస్టమర్లంతా ‘ప్యానిక్’ తో వీటిపై ఎగబడ్డారు. కొనుగోళ్ళకు వెల్లువెత్తారు.

ఎవెన్యూ సూపర్ మార్కెట్ల సబ్సిడియరీ అయిన డీ-మార్ట్ చైన్ కి ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాల్లో 206 శాఖలున్నాయి. కరోనా నివారణకోసం దమానీ పీఎం కేర్స్ ఫండ్ కి 100 కోట్ల విరాళం ప్రకటించారు. గత ఫిబ్రవరిలో బిలియనీర్ ముకేశ్ అంబానీ తరువాత ఈయన రెండో బిలియనీర్ గా నిలిచారు.

ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ఇంట్లో నుంచే ఈ వ్యాపారం స్టార్ట్ చేస్తే నెలకు రూ. 50 వేలు పక్కా.!
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ ప్రోమో సాంగ్ చూశారా? గూస్ బంప్స్ అంతే!
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
పాము గుడ్లను కోడి గుడ్లలా తినే దేశాలు.. సైన్స్ ఏమి చెబుతుందంటే..
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
లక్నోతో మ్యాచ్.. టాస్ ఓడిన చెన్నై.. డ్యాషింగ్ బ్యాటర్ మళ్లొచ్చాడు
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
కాలేజీ రోజుల్లో బాడీ షేమింగ్.. ఇప్పుడు సౌత్ కుర్రాళ్ల దిల్ క్రష్
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
తెలంగాణలో వికృత క్రీడ సాగుతోంది.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
400 ఏళ్ల క్రితం 2 అడుగులున్న హనుమాన్ విగ్రహం నేడు 12 అడుగులు..
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
పుష్కర కాలం తర్వాత సంచలన ఇంటర్వ్యూ.. కేసీఆర్‌ మనోగతం ఏంటి?
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
హే చిచ్చా.! ఈ ఫోటోలో గుడ్లగూబ కనిపించిందా.? గురిస్తే గ్రేటే..
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
తిరుమల శ్రీనివాసుడి సంవత్సర ఆదాయం ఎంతో తెలుసా.?
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
బస్టాండ్ వద్ద కంగారుగా కనిపించిన ఓ వ్యక్తి.. బ్యాగ్ చెక్ చేయగా!
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్