భార్యను ఇలా కొడతారు బాబూ..!

ఖతార్‌కు చెందిన ఓ సోషియాలజిస్ట్ ఒకరు ఓ అద్బుతమైన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఓ ముస్లిం తన భార్యను ఎలా చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.. ఎలా కొట్టాలో ఓ బాలుడికి డెమో ఇస్తున్నాడు. పెళ్లైన మగవారు ఈ వీడియో తప్పక చూడాలంటూ మెసేజ్ ఇచ్చాడు. అంతేకాకుండా.. భార్యను కొట్టడం తప్పని సరి.. కానీ.. ప్రతి రోజు కాదు.. అంటూ భోదించాడు సదరు వ్యక్తి. భార్యకు భర్త శక్తి సామర్థ్యాలు తెలిసేలా దండించాలని చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:50 pm, Fri, 19 April 19

ఖతార్‌కు చెందిన ఓ సోషియాలజిస్ట్ ఒకరు ఓ అద్బుతమైన వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో ఓ ముస్లిం తన భార్యను ఎలా చెప్పుచేతల్లో పెట్టుకోవాలి.. ఎలా కొట్టాలో ఓ బాలుడికి డెమో ఇస్తున్నాడు. పెళ్లైన మగవారు ఈ వీడియో తప్పక చూడాలంటూ మెసేజ్ ఇచ్చాడు. అంతేకాకుండా.. భార్యను కొట్టడం తప్పని సరి.. కానీ.. ప్రతి రోజు కాదు.. అంటూ భోదించాడు సదరు వ్యక్తి. భార్యకు భర్త శక్తి సామర్థ్యాలు తెలిసేలా దండించాలని చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.