ప్రకాశం జిల్లా కనిగిరిలో కొండచిలువ కలకలం

ప్రకాశం జిల్లా కనిగిరిలో కొండచిలువ ప్రత్యక్షమై ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. కనిగిరి నగర పంచాయతీలోని బీసీ కాలనీలో కొండచిలువ ప్రత్యక్షమయింది.  దాన్నిచూసిన కాలనీవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఎక్కడ అది తమ నివాసాల్లోకి పడుతుందేమోనని ఆందోళన చెందారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉండే పాములు పట్టుకునే వారిని పిలిపించి కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అధికారులు కొండచిలువను కొండ ప్రాంతంలో వదిలిపెట్టారు. బిసి […]

ప్రకాశం జిల్లా కనిగిరిలో కొండచిలువ కలకలం
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 07, 2019 | 8:46 PM

ప్రకాశం జిల్లా కనిగిరిలో కొండచిలువ ప్రత్యక్షమై ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. కనిగిరి నగర పంచాయతీలోని బీసీ కాలనీలో కొండచిలువ ప్రత్యక్షమయింది.  దాన్నిచూసిన కాలనీవాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.ఎక్కడ అది తమ నివాసాల్లోకి పడుతుందేమోనని ఆందోళన చెందారు. వెంటనే అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. స్థానికంగా ఉండే పాములు పట్టుకునే వారిని పిలిపించి కొండచిలువను అతి కష్టం మీద పట్టుకున్నారు. పట్టుకున్న కొండ చిలువను ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అధికారులు కొండచిలువను కొండ ప్రాంతంలో వదిలిపెట్టారు. బిసి కాలనీ కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉండడంతో తరచూ విషసర్పాలు, నక్కలు కాలనీ మీదకి వచ్చి పడుతుంటాయని ఏ రోజు ఏమి జరుగుతుందోనని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు.

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.