పుష్ప: బన్నీ, రష్మిక పాత్రల గురించి షాకింగ్ న్యూస్‌..!

అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కిస్తోన్న క్రేజీ చిత్రం పుష్ప. ఎర్రచందనం కథాంశంతో తెరకెక్కబోతోన్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.

పుష్ప: బన్నీ, రష్మిక పాత్రల గురించి షాకింగ్ న్యూస్‌..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 19, 2020 | 4:07 PM

అల్లు అర్జున్‌తో సుకుమార్ తెరకెక్కిస్తోన్న క్రేజీ చిత్రం పుష్ప. ఎర్రచందనం కథాంశంతో తెరకెక్కబోతోన్న ఈ మూవీపై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా.. రష్మిక గిరిజన యువతి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇందులో వీరిద్దరి మధ్య రొమాన్స్‌ ఉండదట.

ఇంతవరకు తాను తెరకెక్కించిన ప్రతి చిత్రంలో హీరో, హీరోయిన్ మధ్య కచ్చితంగా రొమాన్స్‌ను పెడుతూ వస్తున్నారు సుకుమార్. కానీ ఈ సినిమాను లెక్కల మాస్టర్ విభిన్నంగా తెరకెక్కించబోతుండగా.. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్‌ లేకుండా పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు ఈ మూవీలో రెండో హీరోయిన్ పాత్ర కోసం నివేథా థామస్‌ను సంప్రదిస్తున్నట్లు కూడా సమాచారం. అలాగే కియారా అద్వానీ గానీ, ఊర్వశీ రౌతెలా గానీ ఈ మూవీలో స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారని.. బాలీవుడ్ స్టార్ నటుడు విలన్‌గా నటించబోతున్నారని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నారు.

Read This Story Also: Breaking: ఛానెల్‌ సబ్‌ ఎడిటర్‌, సీనియర్ పాత్రికేయుడికి కరోనా..!

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు