5 కోట్ల కారు…భార్యకు గిఫ్ట్

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అశ్వినికి 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బ‌హుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు. గ‌తంలో జాగ్వార్ కారుని త‌న భార్య‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు పునీత్‌. గ‌త ఏడాది నట సార్వభౌమ అనే సినిమా షూటింగ్ ముగించుకుని బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు ప్రమాదం నుండి త‌ప్పించుకున్న పునీత్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. పునీత్ రాజ్ కుమార్ క‌న్న‌డ కంఠీరవ రాజ్ […]

5 కోట్ల కారు...భార్యకు గిఫ్ట్
Follow us

| Edited By:

Updated on: Mar 09, 2019 | 12:29 PM

క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అశ్వినికి 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బ‌హుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడు. గ‌తంలో జాగ్వార్ కారుని త‌న భార్య‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు పునీత్‌. గ‌త ఏడాది నట సార్వభౌమ అనే సినిమా షూటింగ్ ముగించుకుని బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు ప్రమాదం నుండి త‌ప్పించుకున్న పునీత్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. పునీత్ రాజ్ కుమార్ క‌న్న‌డ కంఠీరవ రాజ్ కుమార్ త‌న‌యుడు. రాజ్‌కుమార్‌-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం కాగా, వీరి తనయులైన పునీత్‌ రాజకుమార్‌, శివరాజ్‌కుమార్‌ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు .