Breaking News
  • ఢిల్లీ: భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్షల 36 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 236657. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 115942. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 114073. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6642. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • విజయవాడ: ఒన్ టౌన్ మోడల్ గెస్ట్ హౌస్ వద్ద తనిఖీలు . ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 31లక్షల 50 వేలు పట్టుకున్న పోలీసులు. పోలీసులను చూసి వెనక్కి వెళ్లేందుకు యత్నించిన ద్విచక్రవాహన దారుడు. ఓ లారీ ట్రాన్స్ పోర్టకు చెందిన వ్యక్తి డబ్బులుగా చెప్తుతున్న ద్విచక్రవాహన చోదకుడు. ఇన్ కాం టాక్స్, జిఎస్టీ అధికారులకు సమాచారం ఇచ్చిన ఒన్ టౌన్ పోలీసులు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్న పోలీసులు.
  • అమర్‌నాథ్ యాత్రకు పచ్చజెండా. జులై 21 నుంచి ఆగస్టు 3 వరకు యాత్ర. 15 రోజులు మాత్రమే యాత్రా సమయం. 55ఏళ్లు పైబడినవారికి యాత్రకు అనుమతి లేదు. కోవిడ్-19 జాగ్రత్తలతో యాత్రకు ఏర్పాట్లు. కోవిడ్-19 నెగెటివ్ సర్టిఫికెట్లు ఉన్నవారికి మాత్రమే అనుమతి. బాల్తాల్ మార్గంలో మాత్రమే యాత్రకు అనుమతి. పహల్‌గాం వైపు నుంచి ఉన్న యాత్రామార్గం మూసివేత.
  • తెలంగాణ లో జిమ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంతోష్. తెలంగాణ లో జిమ్ ల నిర్వహణకు అనుమతివ్వండి. కోవిడ్ నిబంధనలకు లోబడి జిమ్ లను నిర్వహిస్తాం. ప్రభుత్వానికి తెలంగాణ జిమ్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెస్ మీట్ . జిమ్ లను నమ్ముకుని ఎన్నో కుటుంబాలు ఆదారపడి ఉన్నాయి. జిమ్ ల తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలివ్వాలి. తెలంగాణ వ్యాప్తంగా 5 వేల జిమ్ ల్లో 50 వేల మంది ఆధారపడిన ఇండస్ట్రీ.
  • కర్నూలు: భూమా అఖిలప్రియ ఏ వి సుబ్బారెడ్డి మధ్య విభేదాలు వారి వ్యక్తిగతం. తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు... టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు.
  • విశాఖ: దివ్య కేసులో కొనసాగుతున్న పోలీస్ దర్యాప్తు. రావులపాలెం నుంచి దివ్య పిన్ని కృష్ణవేణిని పిలిపించిన పోళిసులు. దివ్య కేసులో మరికొంతమంది పాత్రపై ఆరా తీస్తున్న పోలీసులు. ఇప్పటికే వసంతతో పాటు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. దివ్య ఘటనపై విచారణ జరుపుతున్నాం. తొలుత అనుమానాస్పద మృతికేసు నమోదు చేశాం.. పలుకోణాల్లో విచారిస్తున్నాం: డీసీపీ రంగారెడ్డి.

పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని రాడ్డుతో కొట్టిన భర్త

, పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని రాడ్డుతో కొట్టిన భర్త

సాయంత్రమయ్యేసరికి టీవీలకు అతుక్కుపోతారు ఆడవాళ్లు. ఏ ఛానెల్ మార్చినా సీరియల్స్‌నే. సాధారణంగా పొయ్యి మీద పప్పులు, అన్నం పెట్టి మర్చిపోతారుకూడా.. అలాగే.. చాలా మంది మగవాళ్లు తమని పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని చెప్పే మగవాళ్లు కూడా ఉన్నారు. కాగా.. మహారాష్ట్రలో ఒక ఘోర సంఘటన చోటుచేసుకుంది. తనను పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తోందని భర్త ఏకంగా రాడ్డుతో భార్యపై దాడి చేశాడు.

పూణేలోని సాలిస్ బరిలో వుండే అసిఫ్ సత్తార్ హోర్డింగ్స్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు లీకైన పాల ప్యాకెట్ తీసుకురావడంతో ఆ మహిళ పిల్లాడిని కసురుకుంది. దీంతో భర్త భార్యను మందలించింది. దీంతో అలిగిన ఆమె.. ఇంట్లోకి వెళ్లి పడుకుంది. పనికి వెళ్లి రాత్రి ఇంటికి వచ్చినప్పటికీ సత్తార్ ను ఆమె పట్టించుకోకుండా సీరియల్స్ చూస్తు ఉంది. దీంతో విసుగుచెందిన భర్త పక్కనే ఉన్న రాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో భార్య కుడిచేతికి గాయమైంది. కాగా.. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులకు కంప్లైట్ ఇచ్చింది. దీంతో సత్తార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related Tags