బీజేపీ కార్యాలయం ముందు రసాభాస.. తొలి జాబితాకు ముందే తన్నులాట.. కమలనాథులకు కొత్త నెత్తి నొప్పి

దుబ్బాక విజయంతో దూకుడు పెంచిన తెలంగాణ బీజేపీ నేతలకు కొత్త నెత్తి నొప్పి వచ్చిపడింది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ కోసం డిమాండ్ భారీగా పెరగడం ఎటూ తేల్చుకోలేక నేతలు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా పెద్ద నేతలు తమ బంధువులకు టిక్కెట్లిస్తున్నారంటూ బీజేపీ క్యాడర్ పార్టీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగింది.

బీజేపీ కార్యాలయం ముందు రసాభాస.. తొలి జాబితాకు ముందే తన్నులాట.. కమలనాథులకు కొత్త నెత్తి నొప్పి
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 17, 2020 | 8:18 PM

Protests in front of BJP office: దుబ్బాక విజయంతో దూకుడు మీదున్న బీజేపీలో గ్రేటర్ ఆశావహుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాంతో అభ్యర్థుల తొలి జాబితాను బుధవారం ప్రకటించేందుకు పార్టీ నాయకత్వం రెడీ అవుతుంటే మరోవైపు టిక్కెట్ కోసం ఆశ పెట్టుకుని.. రాదేమో అన్న ఆందోళన గురవుతున్న వారు మంగళవారం సాయంత్రం బీజేపా రాష్ట్ర కార్యాలయం దగ్గర హంగామా చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రియారిటీ ఇస్తున్నారంటూ బీజేపీ ఆఫీసు ముందు నినాదాలు చేశారు.

మొదటి జాబితా ప్రకటన ముందే టికెట్ ఆశావహులు ఆందోళనకు దిగడం పార్టీ నాయకత్వానికి నెత్తినొప్పిగా మారింది. ఎప్పుడు లేనివిధంగా బీజేపీలో సీనియర్ నేతల బంధువులకు టిక్కెట్లిచ్చే సంస్కృతి వచ్చిందంటూ ఆశావహులు నాంపల్లి కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. బందువులకు టికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. గోషా మహల్ టికెట్ బీజేపీ సీనియర్ నేత డా.కే.లక్ష్మణ్ తన బావమరిదికి కేటాయించడం పట్ల కార్యకర్తలు అసంతృప్తి చేశారు. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చాడని, అతనికి టిక్కెట్ ఎలా ఇస్తారని వారు నిలదీశారు. లక్ష్మణ్‌కు వ్యతిరేకంగా బీజేపీ కార్యాలయం ముందు నినాదాలు చేశారు. జియాగూడ టికెట్ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు తనయుడు సాయికి కేటాయించడంపై కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ALSO READ: రేపే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా..

ALSO READ: జగన్ హామీలన్నీ నీటి మూటలు.. వీడియో కాన్ఫరెన్సులో చంద్రబాబు కామెంట్లు

ALSO READ: జీహెచ్ఎంసీ బరిలో జనసేన.. బీజేపీకి సంకటమేనా?

ALSO READ: అళగిరికి బీజేపీ గాలం.. త్వరలో అమిత్‌షాతో అళగిరి భేటీ!

ALSO READ: గుంటూరులో గోవా లిక్కర్.. ధరలు తగ్గినా ఆగని

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!