సీఎం ఇంటి వద్ద కాల్ సెంటర్ ఉద్యోగుల నిరసన

ఏపీ సీఎం జగన్‌కు బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు షాకిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు సీఎంకు వివరిద్దామని వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మొత్తం 13 జిల్లాల బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించాకే వెళతామని తేల్చిచెప్పారు. గత 12 ఏళ్లుగా బీమా ఉద్యోగులుగా ఉన్న తమకు ఇప్పటి వరకూ ఎలాంటి […]

సీఎం ఇంటి వద్ద కాల్ సెంటర్ ఉద్యోగుల నిరసన
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 10:46 AM

ఏపీ సీఎం జగన్‌కు బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు షాకిచ్చారు. తమ న్యాయమైన సమస్యలు సీఎంకు వివరిద్దామని వస్తే అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. వీవాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. మొత్తం 13 జిల్లాల బీమా కాల్ సెంటర్ ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిని కలిసి తమ సమస్యలు వివరించాకే వెళతామని తేల్చిచెప్పారు.

గత 12 ఏళ్లుగా బీమా ఉద్యోగులుగా ఉన్న తమకు ఇప్పటి వరకూ ఎలాంటి జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిపించాలని, ఉద్యోగ భద్రతా కల్పించాలని వారు కోరుతున్నారు. చంద్రబాబు హయాంలోని టీడీపీ ప్రభుత్వం తమని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినా తమ సమస్యలు తీరడం లేదని.. సీఎం జగన్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బీమా ఉద్యోగులు ఆకాక్షించారు.

క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...