నిలోఫర్ లో నీచపు పని… బాధితుల సంఖ్య వింటే షాక్ !!

నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ కేసులో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు సమాచారం. అప్పుడే పుట్టిన శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. అయితే ఈ 300 మందిలో జనరల్ వార్డు నుంచి 100 మందిని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి 100 మందిని, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ […]

నిలోఫర్ లో నీచపు పని... బాధితుల సంఖ్య వింటే షాక్ !!
Follow us

| Edited By:

Updated on: Sep 29, 2019 | 9:57 AM

నిలోఫర్ క్లినికల్ ట్రయల్స్ కేసులో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. గతేడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 300 మంది పిల్లలపై క్లినికల్ ట్రయల్స్ జరిగినట్లు సమాచారం. అప్పుడే పుట్టిన శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా నివేదికలో వెల్లడించింది. అయితే ఈ 300 మందిలో జనరల్ వార్డు నుంచి 100 మందిని, పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి 100 మందిని, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి మరో 100 మందిని ఎంపిక చేశారు. వీరిపై యాంటీ బయోటిక్స్‌ మందుల ప్రయోగం జరిగిందని నివేదిక తెలిపింది. పిల్లలు రోగాలతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు వారిపై యాంటీ బయోటిక్స్‌ ప్రయోగించారు. దీనిద్వారా ఆ మందు వారిపై ఎలా పనిచేసిందో వివరాలు సేకరించారు. కాగా ఇద్దరు వైద్యులు ఈ ట్రయల్స్ చేయగా, వివిధ కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వీరికి సహాయంగా ఉన్నారు. గత పదేళ్లుగా నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది. కాని ట్రయల్స్ జరిగిన పిల్లల ఆరోగ్య పరిస్థితి పై ఎలాంటి సమాచారం లేదు. క్లినికల్ ట్రయల్స్ జరిపినప్పుడు పిల్లలను వయసుల వారీగా విభజించి ప్రయోగాలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అక్కడ రోటా వైరస్ వ్యాక్సిన్‌కు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.

మరో విషయం ఏమిటంటే.. ప్రయోగాలు జరిపిన పిల్లలు అందరూ పెద పిల్లలు. వీరిలో కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినట్లు అనుమాలున్నారు. దీనిపై విచారణ జరిపించాలని నిపుణులు కోరుతున్నారు. అయితే కేంద్ర నివేదికలో పిల్లల వివరాలు, వారిపై ఎప్పుడు క్లినికల్ ట్రయల్స్ పూర్తి అయ్యాయన్న సమాచారాన్ని తెలుపలేదు. కాగా, గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రుల్లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని తేలింది. ఎంతో మంది పిల్లల భవిష్యత్తుకు హాని చేసే విధంగా.. వారికి తెలియకుండా ఈ క్లినికల్‌ ట్రయల్స్‌కు బాధ్యులైన వారిపై బదిలీ వేటు పడే అవకాశాలున్నట్లు వైద్య విద్యా విభాగం వర్గాలు చర్చించుకుంటున్నాయి.

పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
పోస్టాఫీసులో అద్భుతమైన పథకం.. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.