పార్టీ పగ్గాలకు నేను దూరం, ప్రియాంక గాంధీ

సమీప భవిష్యత్తులో తాను పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. నా నేత నా సోదరుడు రాహుల్ గాంధీయే..

పార్టీ పగ్గాలకు నేను దూరం, ప్రియాంక గాంధీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 19, 2020 | 4:42 PM

సమీప భవిష్యత్తులో తాను పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే ప్రసక్తే లేదని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. నా నేత నా సోదరుడు రాహుల్ గాంధీయే అని చెప్పారు. పార్టీ పగ్గాలు చేపట్టాలని చాలామంది కోరుతున్నారని, కానీ తనకు ఆ ఆలోచనే లేదని ఆమె పేర్కొన్నారు. మొదట ఉత్తరప్రదేశ్ లోపార్టీని పటిష్టపరచవలసి ఉందని, క్షేత్ర స్థాయి నుంచి పూర్తిగా పునర్వ్యవస్థీకరించవలసి ఉందని ప్రియాంక గాంధీ అన్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా మరెవరు పార్టీ అధ్యక్షుడైనా తను మద్దతునిస్తానని వెల్లడించారు.

పార్టీ ప్రెసిడెంట్ గా మన కుటుంబంలో ఎవరూ ఉండరాదని ఆ మధ్య రాహుల్ అన్నారు. ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను అని ప్రియాంక గాంధీ తెలిపారు. రాహుల్ తిరిగి అధ్యక్షుడవుతారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానాన్ని దాటవేశారు. ప్రధాని మోదీని రాహుల్ ఎదుర్కొన్నంతగా మరెవరూ ఎదుర్కోలేకపోయారని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..