టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రియాంక చోప్రా సోదరుడు డేటింగ్‌..!

యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రా మళ్లీ ప్రేమలో పడ్డారా..! అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ హీరోయిన్, సిద్ధార్ధ్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దానికి తోడు ఇటీవల సిద్ధార్ధ్ పుట్టినరోజు నాడు ఆ నటి స్పెషల్ విషెస్ చేసింది. ఇంతకు ఎవరా నటి అంటే.. నీలమ్ ఉపాధ్యాయ. తెలుగులో మిస్టర్ 7, యాక్షన్ 3D వంటి చిత్రాల్లో నటించిన నీలమ్‌.. తమిళ్‌లోనూ రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవీ పెద్దగా […]

టాలీవుడ్ హీరోయిన్‌తో ప్రియాంక చోప్రా సోదరుడు డేటింగ్‌..!
Follow us

| Edited By:

Updated on: Jul 16, 2020 | 1:18 PM

యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్ధ్ చోప్రా మళ్లీ ప్రేమలో పడ్డారా..! అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. టాలీవుడ్ హీరోయిన్, సిద్ధార్ధ్ ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దానికి తోడు ఇటీవల సిద్ధార్ధ్ పుట్టినరోజు నాడు ఆ నటి స్పెషల్ విషెస్ చేసింది. ఇంతకు ఎవరా నటి అంటే.. నీలమ్ ఉపాధ్యాయ.

తెలుగులో మిస్టర్ 7, యాక్షన్ 3D వంటి చిత్రాల్లో నటించిన నీలమ్‌.. తమిళ్‌లోనూ రెండు చిత్రాల్లో నటించింది. అయితే ఇవేవీ పెద్దగా హిట్‌ అవ్వకపోవడంతో నీలమ్‌ అంతగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. అయితే హీరోయిన్‌గా తన ప్రయత్నాలను ఆమె కొనసాగిస్తూనే ఉంది. ఇక ఇటీవల సిద్ధార్ధ్ బర్త్‌డే సందర్భంగా ఓ పోస్ట్ చేసిన నీలమ్‌.. ”నీతో ఉండటాన్ని చాలా గ్రేట్‌గా ఫీల్ అవుతుంటా. మనమిద్దరం రాత్రులు లేస్‌ తింటూ షోలను(నాకు నచ్చినవి. వేరే అవకాశం లేక నువ్వు అవే చూసేవాడివి) చూడటాన్ని ఇష్టపడుతుంటా. అలాగే నీతో మీల్స్ కోసం బయటకు వెళ్లడం. అలాగే కొత్త ప్రదేశాల్లో తిరగడంను చాలా ఇష్టపడుతుంటా. నన్ను కొత్త ప్రదేశాలకు తీసుకెళ్లినందుకు, నన్ను మోటివేట్‌ చేసినందుకు థ్యాంక్స్‌” అని నీలమ్ ట్వీట్ చేసింది. కాగా మొదట తన స్నేహితురాలు ఇషితా కుమార్‌ని ప్రేమించిన సిద్ధార్ధ్‌.. ఆమెతో ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉందనే సమయంలో కొన్ని కారణాల వలన వీరు ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.

https://www.instagram.com/p/CCiptT0gMHV/?utm_source=ig_embed

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?