పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతున్న ప్రియదర్శి ‘మెయిల్’.. పాత రోజులను గుర్తుచేసిందంటున్న సెలబ్రెటీలు..

తెలుగు కమెడియన్ ప్రియదర్శి నటించిన 'మెయిల్' సినిమా ఆహా వేదికగా దూసుకుపోతుంది. 'కంబాలపల్లి కథలు"

పాజిటివ్ టాక్‏తో దూసుకుపోతున్న ప్రియదర్శి 'మెయిల్'.. పాత రోజులను గుర్తుచేసిందంటున్న సెలబ్రెటీలు..
Follow us

|

Updated on: Jan 17, 2021 | 8:53 AM

Priyadarshi ‘Mail’ Movie Reviews: తెలుగు కమెడియన్ ప్రియదర్శి నటించిన ‘మెయిల్’ సినిమా ఆహా వేదికగా దూసుకుపోతుంది. ‘కంబాలపల్లి కథలు” పేరుతో ఉండే ఈ వెబ్ సిరీస్.. పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కింది. 2005 అప్పుడప్పుడే ఊర్లలో కంప్యూటర్ పరిచయం అవుతున్న రోజులు అంటూ మొదలయ్యే ఈ సినిమా జనవరి 12న ‘ఆహా’ వేదికలో విడుదలైంది. ఇందులో ప్రియదర్శితోపాటు హర్శిత్ మల్గిరెడ్డి, గౌరి ప్రియ ప్రధాన పాత్రల్లో నటించగా.. ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహించాడు. ఇక విడుదలై రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్‏తో ఈ సిరీస్ దూసుకుపోతుంది. సెలబ్రెటీలు సైతం తమ పాత రోజులను గుర్తుచేసిందంటూ ‘మెయిల్’ సినిమాపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

‘మెయిల్’ పై ట్వీట్స్..

Also Read:

Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..