నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. తెరుచుకున్న ప్రైవేటు స్కూల్

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొన్న రాష్ట్రాల్లో మాత్రం..

నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. తెరుచుకున్న ప్రైవేటు స్కూల్
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2020 | 7:35 PM

ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ ఏడాది ప్రారంభం కావాల్సిన విద్యాసంస్థలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొన్న రాష్ట్రాల్లో మాత్రం ఆన్‌లైన్ తరగతులు నిర్వహస్తున్నాయి. అయితే యూపీలో ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం మాత్రం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. యథేచ్చగా విద్యార్ధులకు తరగతులు నిర్వహిస్తోంది. జలాన్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్‌ మంగళవారం తెరిచిఉంది. విద్యార్ధులను బలవంతంగా స్కూల్‌కు రప్పించి తరగతులను నిర్వహించింది. కరోనా మార్గదర్శకాలను పట్టించుకోకుండా.. స్కూలు యాజమాన్యం ఇష్టారీతిగా వ్యవహరించింది. అంతేకాదు.. తరగతుల్లో హాజరైన విద్యార్ధులకు కనీస నిబంధనలు కూడా లేవు. ఒక్కరికి కూడా మాస్కులు లేవు. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలుసుకున్నవిద్యాశాఖ అధికారులు.. నిబంధనలు ఉల్లంఘించి స్కూలు తెరిచిన ప్రైవేట్ స్కూల్‌ మేనేజర్, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Read More :

దేశరాజధానిలో భారీ వర్షం.. గోడ కూలి కార్లు ధ్వంసం

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..