ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. మృతదేహం తారుమారు

హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి.

ప్రైవేట్ ఆస్పత్రి నిర్లక్ష్యం.. మృతదేహం తారుమారు
Follow us

|

Updated on: Sep 27, 2020 | 3:47 PM

హైదరాబాద్‌ మహానగరంలో మరోసారి ప్రైవేటు ఆస్పత్రుల భాగోతం బయటపడింది. కాసుల మీద యావ తప్ప రోగుల పట్ల శ్రద్ధ లేదని నిరూపణ అయ్యింది. ఓ ప్రవేటు ఆస్పత్రి సిబ్బంది నిర్వాకంతో మృతదేహాలు తారుమారయ్యాయి. దహన సంస్కారాలు చేస్తుండగా అసలు విషయం బయటపడింది. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో చికిత్సపొందుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో కన్నుమూశాడు. బిల్లు కడితేనే మృతదేహం అప్పగిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పడంతో మృతుడి బంధువులు రూ.10లక్షలు చెల్లించారు. మృతదేహన్ని తీసుకుని వెళ్లి అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. చివరిసారి చనిపోయిన వ్యక్తి మొఖం చూడాలనుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా ఒక మృతదేహానికి బదులు మరో మృతదేహాన్ని అప్పగించినట్లు బంధువులు గుర్తించారు.

మృతదేహాన్ని చూపించండని బంధువులు ప్రాధేయపడినా నిబంధనలు ఒప్పుకోవని చితికి నిప్పుపెట్టే ప్రయత్నం చేశారు. చివరి క్షణంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి మృతదేహం వారిది కాదని చెప్పడంతో బంధువులు అవాక్కయ్యారు. దీంతో ఆస్పత్రి నిర్లక్ష్యంపై రోగి బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంబులెన్స్‌ డ్రైవర్‌ ఫోన్‌ చేసి చెప్పకపోతే ఆ రెండు సెకెన్లలోనే చితికి నిప్పుపెట్టేవాళ్లమని.. రూ.10 లక్షలు బిల్లు కట్టినా వేరొకరి మృతదేహన్ని అప్పగించారంటూ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే

దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్

మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ

పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..

తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?

కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!