రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు.. ప్రయాణికులు ఇవి పాటించాల్సిందే…

తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా బస్‌ ప్రయాణాలు సాగుతున్నాయి. గతంలో రాత్రి అయ్యిందంటే చాలు హైదరాబాద్‌ రోడ్లపై ప్రైవేట్‌ బస్‌ల..

రోడ్డెక్కిన ప్రైవేటు బస్సులు.. ప్రయాణికులు ఇవి పాటించాల్సిందే...
Follow us

|

Updated on: Sep 12, 2020 | 6:50 PM

ప్రైవేట్‌ బస్‌లు రోడ్డెక్కాయి. తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభమయ్యాయి. గతానికి భిన్నంగా బస్‌ ప్రయాణాలు సాగుతున్నాయి. గతంలో రాత్రి అయ్యిందంటే చాలు హైదరాబాద్‌ రోడ్లపై ప్రైవేట్‌ బస్‌ల హడావిడి ఓ రేంజ్‌లో ఉండేది. వందల బస్‌లు బారులు తీరేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అక్కడక్కడ మాత్రమే బస్‌లు కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌నగరంలోని మెయిన్ సెంటర్లు మాత్రమే ప్రైవేటు బస్సులకు అడ్డా. ఇందులో ఎస్ఆర్ నగర్‌, అమీర్‌పేట్‌, లక్డీకాపూల్‌ దగ్గర ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు. ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగానే ఉంది. మరోవైపు కరోనా ఆంక్షలను పాటిస్తూ సర్వీసులను  నడుపుతున్నాయి ప్రైవేట్‌ సంస్థలు. మాస్క్‌ పెట్టుకుంటేనే ప్రయాణికులను  బస్‌ ఎక్కిస్తున్నారు. చేతులకు శానిటైజర్‌ ఇస్తున్నారు. బస్‌ల్లో సీటింగ్‌ పూర్తిగా మారిపోయింది. పక్కపక్కన కూర్చునే వీలు లేదు. బుక్‌ చేసుకున్న పక్క సీటును బ్లాక్‌ చేస్తున్నారు. స్లీపర్‌ కోచ్‌ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడు ప్రారంభం అవుతాయో కూడా తెలియదు. ఈ నేపథ్యంలోనే మొదలైన ప్రైవేట్‌ సర్వీసుల్లోనూ ప్రయాణికులు అంతంత మాత్రంగానే ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే బస్‌ ప్రయాణం చేస్తున్నారు.

కరోనా వల్ల గతానికి ఇప్పటికీ ప్రయాణం పూర్తిగా మారిపోయిందంటున్నారు. టెంపరేచర్‌ చెక్‌ చేసిన తర్వాతే లోపలకు ఎక్కిస్తున్నామని చెబుతున్నారు. సీటింగ్‌ కూడా మారిపోయిందని, 30 సీట్లు ఉంటే… 15 మందికి మాత్రమే టిక్కెట్లు ఇస్తున్నామని చెబుతున్నారు డ్రైవర్లు.

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..