ప్రధాని మోదీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య‌నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య నాయుడు తన ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని మోదీకి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి శుభాకాంక్షలు
Follow us

|

Updated on: Sep 17, 2020 | 11:42 AM

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య‌నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య నాయుడు తన ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు వారు తెలిపారు. భార‌త‌దేశ జీవ‌న విలువ‌లు పాటిస్తూ, ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయ ఆద‌ర్శాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ దేశాన్ని అంత‌ర్జాతీయంగా ఉన్న‌త‌స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం ఉందన్నారు.

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. భారతీయ విలువలు, ప్రజాస్వామ్య విధానం పట్ల మీ విధేయత ఆదర్శప్రాయం. మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, అనందంగా ఉండాలని.. మీ అమూల్య సేవలు దేశానికి ఎల్లపుడూ లభించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను’’

“భారత ప్రధాని శ్రీ నరేంద్ర భాయ్ మోదీ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. వారి నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం. శ్రీ మోదీ గారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.”అని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!