హిందీ అంటే ఇష్టమా ? ట్రంప్ రెండో ట్వీట్

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి హిందీ భాష అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. మొదట తాను భారత పర్యటనకు బయల్దేరే ముందు హిందీలో ఓ ట్వీట్ చేస్తే.. మళ్ళీ మరోసారి కూడా ఇదే భాషలో ఇంకొక ట్వీట్ చేశారు. ‘ఫస్ట్ లేడీ (మెలనియా), తాను ఈ దేశ ప్రతివ్యక్తికీ సందేశం ఇచ్చేందుకు ఈ ప్రపంచం చుట్టూ 8 వేల మైళ్ళ దూరం ప్రయాణించామని’ తెలిపారు. అంతే కాదు..’ అమెరికా భారత దేశాన్ని ప్రేమిస్తుంది.. గౌరవిస్తుంది కూడా.. అలాగే […]

హిందీ అంటే ఇష్టమా ?  ట్రంప్ రెండో ట్వీట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 24, 2020 | 4:21 PM

అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కి హిందీ భాష అంటే ఇష్టం ఉన్నట్టే ఉంది. మొదట తాను భారత పర్యటనకు బయల్దేరే ముందు హిందీలో ఓ ట్వీట్ చేస్తే.. మళ్ళీ మరోసారి కూడా ఇదే భాషలో ఇంకొక ట్వీట్ చేశారు. ‘ఫస్ట్ లేడీ (మెలనియా), తాను ఈ దేశ ప్రతివ్యక్తికీ సందేశం ఇచ్చేందుకు ఈ ప్రపంచం చుట్టూ 8 వేల మైళ్ళ దూరం ప్రయాణించామని’ తెలిపారు. అంతే కాదు..’ అమెరికా భారత దేశాన్ని ప్రేమిస్తుంది.. గౌరవిస్తుంది కూడా.. అలాగే .. మా దేశ ప్రజలు సదా ఇండియన్లకు నిజమైన స్నేహితుల్లాగే ఉంటారు ‘ అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇండియా పర్యటనకు ముందు ట్రంప్.. ఈ దేశాన్ని సందర్శించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నామంటూ హిందీలో  ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

అటు-అహ్మదాబాద్ లో ‘నమస్తే ట్రంప్’ పేరిట సర్దార్ వల్లభ భాయ్ క్రికెట్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ హిందీలో ప్రసంగిస్తుండగా.. ఆయన మాటలు చాలావరకు ట్రంప్ కు,  ముఖ్యంగా ఆయన కుమార్తె ఇవాంకాకు అర్థమైనట్టు కనిపించింది. ఇవాంకా చాలాసార్లు చప్పట్లు కొట్టి….  మోదీ ప్రసంగంపట్ల హర్షం వ్యక్తం చేసింది.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..