తలైవాకు విలన్‌గా ప్రతీక్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘ దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభమైంది. ఇందులో రజనీ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేశారు.  కాగా మురుగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది […]

తలైవాకు విలన్‌గా ప్రతీక్..!
Follow us

|

Updated on: Apr 17, 2019 | 5:31 PM

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఏ ఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో ‘ దర్బార్’ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ముంబై లో ప్రారంభమైంది. ఇందులో రజనీ డబల్ రోల్ లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలోని విలన్ పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరో ప్రతీక్ బబ్బర్ ను ఎంపిక చేశారు.  కాగా మురుగదాస్ తన సినిమాల్లో బాలీవుడ్ నటులను విలన్ గా తీసుకోవడం ఇది మూడవ సారి. ఇంతకుముందు విద్యుత్ జమ్మవాల్‌ను తుపాకి లో విలన్‌గా.. నీల్ నితిన్ ముఖేష్‌ను కత్తి లో విలన్ గా నటింపజేశారు.

లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..