మారుతీ రావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు మిస్..

మిర్యాల గూడ ప్రణయ్ హత్య కేసులో ఇదో కొత్త ట్విస్ట్. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు సోదరుడు శ్రావణ్ ఉంగరాలు చోరీకి గురైన ఘటన సంచలనం రేపింది. సుమారు రూ.6 లక్షల విలువైన ఉంగరాల చోరీపై వన్‌టౌన్ పీఎస్‌‌‌లో జైలు అధికారులు ఫిర్యాదు చేశారు. జైలర్ జలంధర్‌పై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ చోరీపై ఐజీ సైదయ్య స్వయంగా దర్యాప్తునకు ఆదేశించడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *