ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపు ఉదయం 7.11కు బిగ్ సర్‌ప్రైజ్‌..

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు ఉదయం 7.11 నిమిషాలకు డార్లింగ్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రేపు ఉదయం 7.11కు బిగ్ సర్‌ప్రైజ్‌..
Follow us

|

Updated on: Aug 17, 2020 | 10:34 PM

Prabhas Big Surprise: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రేపు ఉదయం 7.11 నిమిషాలకు డార్లింగ్ నుంచి బిగ్ అనౌన్స్మెంట్ రానుంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. ప్రభాస్ తను చేయబోయే బాలీవుడ్ ప్రాజెక్టు గురించి ప్రకటిస్తాడని ఫిల్మ్ నగర్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే డార్లింగ్ డైరెక్ట్ హిందీ సినిమాను చేయబోతున్నాడా.. లేదా హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తాడా.? అనేది తెలియాల్సి ఉంది.

ఇక మరో వర్గం ప్రేక్షకులు అయితే.. ప్రభాస్ త్వరలోనే బాలీవుడ్ సినిమా చేయబోతున్నారని అంటున్నారు. ఆ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నాడట. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కాగా, లాక్ డౌన్ సమయంలో ప్రభాస్ వరుసగా కొత్త సినిమాలను ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నట్లు డార్లింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించనుంది. అటు ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’ షూటింగ్ దశలో ఉంది.

Also Read:

కరోనాపై షాకింగ్ న్యూస్.. వైరస్ ఒకటి కాదు.. 73 రకాలు.!

తెలంగాణ: కరోనా బాధితులకు ప్రత్యేక ఎగ్జామ్ సెంటర్లు.. చివరి రోజు ఎంసెట్.!

‘కుట్రదారులకు శిక్ష తప్పదు’: హీరో రామ్

ఇకపై గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేయాలంటే.. అది తప్పనిసరి.!

ధోని అభిమానులకు మరో బ్యాడ్ న్యూస్…

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..