ప్రభాస్ మొదటి పోస్ట్ పెట్టాడోచ్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క పోస్ట్, డీటెయిల్స్ ఏమి పెట్టకుండా.. యాక్టర్ ప్రభాస్ అనే పేరుతో ఓపెన్ చేసిన ఈ అకౌంట్‌ను దాదాపు 8 లక్షల మంది ఫాలో అయ్యారు. ఇది ఇలా ఉంటే ఈరోజు సాయంత్రం ప్రభాస్ తన మొదటి పోస్ట్ ను అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక అంతే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష మంది ఆ పోస్ట్ ను […]

ప్రభాస్ మొదటి పోస్ట్ పెట్టాడోచ్..!
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 11:06 AM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఒక్క పోస్ట్, డీటెయిల్స్ ఏమి పెట్టకుండా.. యాక్టర్ ప్రభాస్ అనే పేరుతో ఓపెన్ చేసిన ఈ అకౌంట్‌ను దాదాపు 8 లక్షల మంది ఫాలో అయ్యారు.

ఇది ఇలా ఉంటే ఈరోజు సాయంత్రం ప్రభాస్ తన మొదటి పోస్ట్ ను అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఇక అంతే పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే దాదాపు లక్ష మంది ఆ పోస్ట్ ను లైక్ చేశారంటే ప్రభాస్ క్రేజ్ ఎలాంటిదో చెప్పకర్లేదు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఆ పోస్ట్ ను ఒకసారి చూసేయండి. ఇకపోతే ఆయన తాజాగా నటిస్తున్న సాహో చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఈ అకౌంట్ ను ఓపెన్ చేసారని తెలుస్తోంది.

https://www.instagram.com/p/BwXE4Zmgeuf/

తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగురాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..