Saaho: కోర్టు ఆర్డర్స్.. భారీగా పెరిగిన ‘సాహో’ టికెట్​ ధరలు

‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ‘సాహో’. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ టికెట్​ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లోని ఓ థియేటర్​లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారం […]

Saaho: కోర్టు ఆర్డర్స్.. భారీగా పెరిగిన 'సాహో' టికెట్​ ధరలు
Saaho movie review and rating
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 29, 2019 | 1:49 PM

‘బాహుబలి’ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మూవీ ‘సాహో’. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. కోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ టికెట్​ ధరలను థియేటర్ యజమాన్యాలు పెంచాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్​రోడ్స్​లోని ఓ థియేటర్​లో పన్నుతో కలిపి రూ.112 ఉన్న టికెట్ రూ.150కు పెరిగింది. రూ.80 టికెట్ రూ.100కు, రూ.40 టికెట్ రూ.50కు పెరిగింది. ఈ ధరలు కేవలం సినిమా వచ్చిన మొదటి వారం వరకే ఉండేందుకు అనుమతి ఉంది. జంట నగరాల్లోని 127 సినిమా హాళ్లలో ఈ పెరిగిన రేట్లు అమల్లోకి రానున్నాయి. ఆన్​లైన్​లోనూ ఈ ధరలతోనే టికెట్ విక్రయాలు జరుగుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్‌గా రాబోతున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించాడు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది.

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?