మెక్సికోలో బద్దలైన అగ్నిపర్వతం…

మెక్సికోలో అగ్ని పర్వతం బద్దలైంది. తొలుత అగ్ని పర్వతం నుంచి పెద్ద ఎత్తున బూడిద వెలువడింది. భారీ ఎత్తున శబ్దాలు చేస్తూ.. బూడిద ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొన్ని గంటల తర్వాత లావా ఎగజిమ్మింది. నిప్పులు చిమ్ముతూ.. పెద్ద ఎత్తున లావా ఎగజిమ్మడంతో.. పరిసర ప్రాంతాలు ఎర్రగామారాయి. అంతకు ముందు పెద్ద ఎత్తున బూడిద వెలువడటంతో.. కిలోమీటర్ల మేరా బూడిద ఎగజిమ్మింది. దీంతో పరిసర ప్రాంతాలన్నీ బూడిదతో కమ్మేశాయి.

మెక్సికోలో బద్దలైన అగ్నిపర్వతం...
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 12:15 PM