భర్తపై కేసు వాపస్, పూనమ్ మరో ట్విస్ట్

పెళ్లైన 12 రోజులకే భర్త వేదిస్తున్నాడంటూ పూనమ్ పాండే ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూనమ్  ఫిర్యాదుతో భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం అతడు బెయిల్‌‌పై బయటకు వచ్చాడు. 

భర్తపై కేసు వాపస్, పూనమ్ మరో ట్విస్ట్
Follow us

|

Updated on: Sep 27, 2020 | 6:41 PM

పెళ్లైన 12 రోజులకే భర్త వేదిస్తున్నాడంటూ పూనమ్ పాండే ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. పూనమ్  ఫిర్యాదుతో భర్త శామ్ బాంబేను పోలీసులు అరెస్ట్ చేయగా.. అనంతరం అతడు బెయిల్‌‌పై బయటకు వచ్చాడు.  ఈ అంశంపై స్పందించిన పూనమ్.. తన భర్తపై పెట్టిన కేసును వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. తన ముందు కూర్చొని భర్త శామ్ బాంబే ఏడుస్తున్నాడని.. దీంతో కేసు వెనక్కు తీసుకోవాలకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ప్రతిసారి శామ్ బాంబే తనను కొట్టి మరోసారి ఇలా చేయనంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడని వివరించింది. ఏడాదిన్నర నుంచి తన లైఫ్ ఇలానే ఉందని పూనమ్ ఎమోషనల్ అయ్యింది. అంతలోనే మళ్లీ మనసు మార్చుకుంది పూనమ్.

ప్రతి వైవాహిక జీవితంలో ఎత్తు, పల్లాలు కామన్ అని వెల్లడించింది. భర్తతో కలిసిపోయి వైవాహిక జీవితాన్ని మళ్లీ కొనసాగించాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు  ఓ ప్రముఖ న్యూస్‌ ఛానల్‌తో ఆమె మాట్లాడుతూ..‘‘మా మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం. మళ్లీ కలిసి ఉండబోతున్నాం. మీకు తెలుసా? మేమిద్దం ఒకరిని ఒకరం ఘాడంగా ప్రేమించుకుంటున్నాం. మేమిద్దరం బలమైన  ప్రేమలో ఉన్నాం. దాంపత్య జీవితంలోని హెచ్చు, తగ్గులు మమ్మల్ని ఆపలేవు” అని తెలిపింది. సామ్‌ బాంబే కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు.

Also Read :

ఏపీలో శనగ విత్తనాల పంపిణీ ప్రారంభం, 30 శాతం సబ్సిడీ

ఏపీ : గిరిజన గ్రామాల వివరాల కోసం ప్రత్యేక మొబైల్‌ యాప్‌

ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
ఫ్లైఓవర్‌పై కంగారుపడుతూ కనిపించిన యువకుడు.. ఏంటా అని చెక్ చేయగా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
దేశంలో జీరో వేస్ట్ జ్యూస్ షాప్.. కరెంట్ బిల్లు, గ్లాసుల ఖర్చు అదా
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
ఢిల్లీతో మ్యాచ్.. టాస్ ఓడిన హైదరాబాద్.. పంత్ టీమ్‌లో పలు మార్పులు
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
బాలీవుడ్‏లో తారక్, చరణ్ సినిమాలకు కళ్లు చెదిరే బిజినెస్..
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
కడుపులో ఈ సమస్య ఉంటే క్యాన్సర్ కావచ్చు నివారణ పద్ధతుల ఏమిటంటే
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ఏపీ టెన్త్ పరీక్షాల ఫలితాల విడుదల షెడ్యూల్ ఖరారు
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
ట్యాక్స్ సిటీని.. ట్యాంకర్ సిటీగా మార్చేశారుః మోదీ
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
వామ్మో.. విశాల్ హీరోయిన్ ఏంటీ ఇలా మారిపోయింది..?
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. ఈ స్పెషల్‌ స్కీమ్‌ గడువు
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
ఏపీలో మళ్లీ తెరపైకి భార్యల పంచాయితీ!.. ఫ్యామిలీ మేటర్స్‌ హీట్..
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!