‘భాయ్’ సినిమాలో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా…

Pooja Hegde Next Movie: ‘అల..వైకుంఠపురములో’ హిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డేకు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఓ డియర్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు హిందీలో బంపరాఫర్ ఒకటి తగిలింది. ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న‘కబి ఈద్ కబి దివాళి’ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. సల్లూభాయ్ సరసన పూజా నటించడం ఇదే తొలిసారిగా.. ఈ అవకాశం నిజంగా ఆమెకు గోల్డెన్ […]

'భాయ్' సినిమాలో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా...
Follow us

|

Updated on: Feb 11, 2020 | 1:53 PM

Pooja Hegde Next Movie: ‘అల..వైకుంఠపురములో’ హిట్‌తో హీరోయిన్ పూజా హెగ్డేకు ఆఫర్స్ వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ‘ఓ డియర్’ సినిమాలో నటిస్తున్న ఆమెకు హిందీలో బంపరాఫర్ ఒకటి తగిలింది. ఏకంగా సల్మాన్ ఖాన్ చిత్రంలో నటించే ఛాన్స్ దక్కింది. సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించనున్న‘కబి ఈద్ కబి దివాళి’ మూవీలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు.

సల్లూభాయ్ సరసన పూజా నటించడం ఇదే తొలిసారిగా.. ఈ అవకాశం నిజంగా ఆమెకు గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇప్పటికే హిందీలో ‘మొహెంజొదారో’ అనే సినిమా చేసి ప్లాప్ అందుకున్న ఆమెకు ఇటీవల విడుదలైన ‘హౌస్ ఫుల్ 4’ కొంత ఊరటను ఇచ్చింది. 2021 ఈద్ కానుకగా విడుదలకానున్న ‘కబి ఈద్ కబి దివాళి’లో పూజ స్మాల్ టౌన్ యువతిగా కనిపించనుంది.

భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఉల్లి రసంలో వీటిని కలిసి అప్లై చేయండి.. ఒత్తైన జుట్టు మీ సొంతం
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
ఈ ఒక్క పండు తింటే చాలు.. ఎన్నో రోగాలకు చెక్‌ పెట్టొచ్చు..!
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఈమె..
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
ఈ పువ్వుతో నిమిషాల్లో మీ తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!