ఆయనకు ఎన్నో లేఖలు రాశా.. ఓ మంచి రోజు బయటపెడతా..!

వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమెకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి.

ఆయనకు ఎన్నో లేఖలు రాశా.. ఓ మంచి రోజు బయటపెడతా..!
Follow us

| Edited By:

Updated on: Apr 03, 2020 | 7:22 PM

వరుస సక్సెస్‌లతో టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఆమెకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లకు బ్రేక్ పడటంతో.. ఇంట్లో ఎంజాయ్‌ చేస్తోంది పూజా. ఈ నేపథ్యంలో ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో కాసేపు ముచ్చటించింది ఈ భామ. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఆమె పలు విషయాలను వారితో పంచుకుంది.

ఈ క్రమంలో మీ జీవితంలో జరిగిన ఓ యూనిక్‌ సంఘటన గురించి చెప్పమని అడగ్గా.. చిన్నవయసులో శాంటా నిజంగా ఉంటాడని నేను చాలా నమ్మేదాన్ని. ఆయన గురించి నేను చాలా కథలను విన్నా. దీంతో ఆయనకు చాలా లేఖలు కూడా రాశా. ఓ మంచి రోజు వాటిని మీతో షేర్ చేసుకుంటా అని పూజా పేర్కొన్నారు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో తాను తినడం, నిద్రపోవడం, టీవీ చూడటం చేస్తున్నానని తెలిపారు. అలాగే పలువురు సెలబ్రిటీల గురించి తన మనసులోని మాటను ఆమె బయటపెట్టారు.

ఏ స్టార్ గురించి పూజా ఏం చెప్పిందంటే..!

ప్రభాస్ః జోవియల్ స్టార్ నానిః తెలివైన నటుడ షారూక్‌ ఖాన్ః కింగ్ ఆఫ్‌ రొమాన్స్‌ హృతిక్ రోషన్ః తెగ ఇష్టం. బయటే కాదు వ్యక్తిగతంగా చాలా అద్భుతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. రజనీకాంత్ః లెజండ్ ఫేవరెట్ సింగర్ః ఏఆర్ రెహమాన్, ఆయన మరో లెజండ్ తెలుగు ప్రేక్షకులుః నా జీవితం ఇష్టమైన సబ్జెక్ట్‌లుః ఫిజిక్స్‌, ఇంగ్లీష్, టెక్నికల్ డ్రాయింగ్ నటి అవ్వకపోయి ఉంటేః స్టైలిష్‌ ఫొటోగ్రాఫర్ అయ్యేదాన్ని ఫేవరెట్ పాటః మనసా మనసా(మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచులర్‌)

Read This Story Also: చెర్రీ ఫేవరెట్ హీరోయిన్‌ ఎవరో తెలుసా..!

సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..

వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి ఏఐ ఫీచర్..

కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..

పవన్ , చిరంజీవి సినిమాల వల్ల అన్యాయం జరిగింది..

ఇంట్లోనే ఈ సింపుల్ వర్కవుట్స్ చేయండి.. కొవ్వు కరుగుతుంది

సుజుకీ యాక్సెస్ ఎలక్ట్రిక్ వెర్షన్ వచ్చేస్తోంది..

భక్తి గుండెల్లో ఉండాలి.. ఈ సారి అదే రిపీట్‌ అవుతుంది: సీఎం రేవంత్

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే

అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..

పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
సీఎం రేవంత్ రెడ్డి అలా చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఏఐసీసీ ఆఫీసు ముందు బీజేపీ నేతల నిరసన..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
వైట్ గూడ్స్, బ్రౌన్ గూడ్స్ అంటే ఏమిటి..? వీటిని ఎలా గుర్తిస్తారు?

గుజరాత్ లో 4.7 కోట్ల ఏళ్ల నాటి పాము.! పురాణాల్లో చెప్పిన వాసుకీనా

గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.! వీడియో వైరల్.

రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా.! అప్పుడు చూస్తా.. : విశాల్.

బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
బీఆర్‌ఎస్‌లో కేసీఆర్ వారసుడు ఎవరంటే..
క్వీన్ ఆఫ్ బ్యూటీ.. ఇప్పుడు మాస్ గా.. చూస్తే దిమ్మతిరిగాల్సిందే.!

వారి మాటలు నమ్మి ఆ తప్పులు చేశాను.. పరిణితి ఆసక్తికర వ్యాఖ్యలు.