పొలార్డ్‌ నాకు పెద్దన్న :కృనాల్ పాండ్య

గయానా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ తనకు సోదరుడిలాంటి వాడని, జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కృనాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను అందుకున్నాడు. ‘టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత రాణించేందుకు నేను ప్రతిరోజు కృషిచేస్తాను. ఇతర విషయాల గురించి ఆలోచించను. ఆటలో మెరుగవ్వడమే నా లక్ష్యం. పొలార్డ్‌ […]

పొలార్డ్‌ నాకు పెద్దన్న :కృనాల్ పాండ్య
కృనాల్ పాండ్యా
Follow us

|

Updated on: Aug 07, 2019 | 10:17 PM

గయానా: వెస్టిండీస్ ఆల్‌రౌండర్‌ కీరన్‌ పొలార్డ్‌ తనకు సోదరుడిలాంటి వాడని, జట్టు విజయంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందని టీమిండియా ఆటగాడు కృనాల్ పాండ్య అన్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కృనాల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ను అందుకున్నాడు.

‘టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో నా పాత్ర ఉన్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరింత రాణించేందుకు నేను ప్రతిరోజు కృషిచేస్తాను. ఇతర విషయాల గురించి ఆలోచించను. ఆటలో మెరుగవ్వడమే నా లక్ష్యం. పొలార్డ్‌ నాకు సోదరుడితో సమానం. అతడి బలం నాకు తెలుసు. నా సామర్థ్యం అతడికి తెలుసు.’ అని పేర్కొన్నాడు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..