Gold Silver Rate Today: బులియన్ మార్కెట్లో పసిడి పరుగులు పెడుతోంది. ఏప్రిల్ 1 నుంచి రాకెట్ల దూసుకుపోతున్న బంగారం.. సోమవారం కూడా పెరిగింది. ఉదయం కాస్త నిలకడగా ఉన్న బంగారం.. సాయంత్రం వచ్చే సరికి పెరిగింది. ఇందుకు కారణం కరోనా కేసులు భారీగా పెరగడమేనని నిపుణులు భావిస్తున్నారు. గత ఏడాది కూడా కరోనా సమయంలో బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఇప్పుడు కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నట్లు
xమే 1 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు పైపడిన వారందరికీ కోవిడ్ టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.