KTR: ‘రేవంత్, ఈటల రహస్య భేటీ’… మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత ఈటల, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రహహ్యంగా కలిశారని కేటీఆర్ పేర్కొన్నారు.

KTR: 'రేవంత్, ఈటల రహస్య భేటీ'... మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
KTR
Follow us

|

Updated on: Oct 23, 2021 | 11:37 AM

తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత ఈటల, తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గోల్కోండ రిసార్ట్‌లో రహహ్యంగా కలిశారని కేటీఆర్ పేర్కొన్నారు. వారు కలిసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్య ఠాగూర్ 50 కోట్లకు అమ్ముడుపోయి.. రేవంత్‌కు పార్టీ పగ్గాలు ఇచ్చారన్నారు. గాంధీభవన్‌లో గాడ్సేలు దూరారని ఎద్దేవా చేశారు. ఆర్ఆర్ఆర్ మూలాలు ఉన్న వ్యక్తులకు కాంగ్రెస్‌లో అగ్ర తాంబూలాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యానని కేటీఆర్ ఆరోపించారు. చీకటి ఒప్పందాలను హుజూరాబాద్ ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా ఈటల బరిలో ఉన్నారని పేర్కొన్నారు.  ఎన్నికల కమిషన్ సైతం రాజ్యాంగబద్ధమైన పరిధిని దాటి వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంన్నారు. ఇప్పటికే ప్రారంభమైన దళిత బంధు పథకంను ఆపడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు కేటీఆర్‌. ఇప్పుడు పక్క జిల్లాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటున్న ఎలక్షన్ కమిషన్ భవిష్యత్తులో పక్క రాష్ట్రాలకు సైతం విస్తరిస్తూ ఉందేమో అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్లు పరిశీలించిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాగత ఎన్నికల్లో భాగంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుణ్ని ఈనెల25న ఎన్నుకోనున్నారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో జరిగే పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ ఎన్నిక జరగనుంది. టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశాల నిర్వహణకు సంబంధించి మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ హైటెక్స్ ప్రాంగణాన్ని పరిశీలించారు. టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తోన్న ప్లీనరీ సమావేశానికి వచ్చే ప్రతినిధుల కోసం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. సభా వేదిక, పార్కింగ్ ప్రదేశాలు పరిశీలించారు. హైటెక్స్‌ వెళ్లే మార్గంలో సమావేశం రోజున ట్రాఫిక్‌ నియంత్రణకు సంబంధించి తీసుకుంటున్న చర్యలపై పోలీసు అధికారులతో మాట్లాడారు.

Also Read: ఇంగువతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే మీరు షాకవుతారు..

పిల్లలు లేరనే కారణంతో భార్యను గుండ్లకమ్మ జలాశయంలోకి తోసేశాడు

మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
మహిళల్లో హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్.. కారణాలు ఇవే!
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
పెట్రోలు బంకు వద్ద పార్క్ చేసిన ఏటీఎం వ్యాన్ లో భారీ చోరీ..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
మీ దిమాక్‌లో దమ్ముందా.? మరైతే ఈ ఫోటోలో పిల్లిని కనిపెట్టండి..
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ఛీ..ఛీఆడాళ్లు మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబు..చికెన్ షాపులోఇదేందమ్మ
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
ధోని ఎంట్రీతో ఉలిక్కిపడిన డికాక్ భార్య.. ఫ్యాన్స్‌కు వార్నింగ్
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.