మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు […]

మొదటి ధర్నా.. టీడీపీ ఫెయిల్ అయిందా..!
Follow us

| Edited By: Srinu

Updated on: Aug 31, 2019 | 2:50 PM

ఏ రాష్ట్రమైనా, దేశమైనా అధికారపక్షంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సర్వ సాదారణంగా జరిగేదే. ఇక ఇన్నిరోజులు ఏపీలో అధికార వైసీపీపై విమర్శలు మాత్రమే చేసిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ మొదటి సారిగా ధర్నా చేసింది. రాష్ట్రంలో ఇసుక కొరతకు ప్రభుత్వ విధానమే కారణమని రాష్ట్రంలోని పలుచోట్ల వారు ఆందోళన చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు చాలామంది కీలక నేతలు ఈ ధర్నాకు దూరంగా ఉన్నా.. నారా లోకేష్, బోండా ఉమ, చింతమనేని వంటి వారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.

ఇదంతా పక్కనపెడితే టీడీపీ చేపట్టిన మొదటి ధర్నా పేలిపోయిందన్న విశ్లేషకుల మాట. టీడీపీ కీలక నేతలు ఇందులో పాల్గొనకపోవడం ఒక మైనస్ అయితే.. ప్రజలు కూడా ఈ ధర్నాకు పెద్దగా స్పందించలేదు. అంతేకాకుండా ఇసుక మాఫియా పుట్టుకొచ్చింది టీడీపీ హయాంలోనే అన్నది ప్రజలకు బాగా తెలుసని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని తీసుకురానుంది. ఇందుకోసం సెప్టెంబర్ 5న ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. అలాంటి నేపథ్యంలో తొందరపడి టీడీపీ ధర్నా చేసిందని.. దీని వలన ఆ పార్టీకే నష్టం తప్ప.. ప్రభుత్వంపై ప్రజలకు నెగిటివ్‌ను క్రియేట్ చేయలేకపోయిందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
20 రోజులకే ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్.. స్ట్రీమింగ్ అయ్యేది ఇక్కడే
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
అనకాపల్లి కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ నామినేషన్..
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
పెళ్లింట విషాదం.. మేనల్లుడి పెళ్ళిలో డ్యాన్స్ చేస్తూ మేనమామ మృతి
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
ఆ హీరోతో బెడ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీ..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎవరిని విజేతగా ప్రకటిస్తారో తెలుసా..
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
చాణక్యుడు చెప్పిన 5 విషయాలను గుర్తుంచుకోండి.. సక్సెస్ మీ సొంతం
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
ఈ రోజుల్లో 100 రోజులు అది 25 థియేటర్స్ లో హనుమాన్ పెద్ద రికార్డే.
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
కేటీఆర్ పర్యటనకు డుమ్మా కొట్టిన వరంగల్ మేయర్..!
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
లగేజ్‌లో నూడుల్స్ ప్యాకెట్.... అనుమానంతో ఓపెన్ చేయగా..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..
ఒక్కో డ్రింక్ బ్రహ్మాస్త్రమే.. ఈ 4 పానీయాలు తాగితే..