మారిన రాహుల్ నిర్ణయం ! మళ్ళీ నేతలతో టచ్ !

లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ..వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో ఆయన పలు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఇవి ప్రారంభమవుతాయని అంటున్నారు. తన పదవికి రాజీనామా విషయంలో పట్టుబట్టిన రాహుల్.. ఆ పట్టు సడలించుకుని తిరిగి క్రియాశీల రాజకీయాల్లో ఎంట్రీ అయితే పార్టీలో నూతనోత్సాహం పెల్లుబుకడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. […]

మారిన రాహుల్ నిర్ణయం ! మళ్ళీ నేతలతో టచ్ !
Follow us

|

Updated on: Jun 25, 2019 | 3:08 PM

లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ..వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో ఆయన పలు సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఈ వారాంతంలో ఇవి ప్రారంభమవుతాయని అంటున్నారు. తన పదవికి రాజీనామా విషయంలో పట్టుబట్టిన రాహుల్.. ఆ పట్టు సడలించుకుని తిరిగి క్రియాశీల రాజకీయాల్లో ఎంట్రీ అయితే పార్టీలో నూతనోత్సాహం పెల్లుబుకడం ఖాయమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. రాహుల్ తన పదవిలో కొనసాగాలని కోరుతున్నవారికందరికి ఇది ఆశా కిరణమే. ఈ సమావేశాల అనంతరం తిరిగి పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమవుతుందని, ఆ భేటీలో రాహుల్ పదవిలో కొనసాగుతారా లేదా అన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాహుల్ గాంధీ ఈ నెల 27 న మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతోనూ, మరుసటిరోజున హర్యానా, ఢిల్లీ నాయకులతోనూ సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపైనా, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలపైనా చర్చిస్తారని ఈ వర్గాలు తెలిపాయి. ఇటీవలి లోక్ సభ ఎన్నికల్లో పార్టీ పనితీరుపై నివేదికలు సమర్పించాల్సిందిగా అన్ని రాష్ట్రాల పార్టీ జనరల్-సెక్రెటరీ ఇన్-చార్జీలను కోరారని, వారు పార్టీ సీనియర్ నేత, ప్రధాన కార్యదర్శి కూడా అయిన కె.సి.వేణుగోపాల్ కు వాటిని అందజేయాల్సిఉంటుందని అంటున్నారు. వివిధ రాష్ట్ర శాఖల నాయకత్వాలను మార్చే అవకాశం కూడా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే సోమవారం యూపీ, కర్ణాటక శాఖలను పార్టీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. మరి కొన్ని రాష్ట్రాల పార్టీ నాయకత్వాలను కూడా నేడో, రేపో మార్చవచ్చుననే సంకేతాలు వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ఇన్-చార్జీలు ఇఛ్చిన సిఫారసుల ఆధారంగా సీనియర్ నాయకత్వం ఈ దిశగాచర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అటు-రాహుల్ మళ్ళీ కాంగ్రెస్ పునర్వైభవానికి పటిష్టమైన కార్యాచరణను రూపొందించవచ్చునని కూడా పలువురు నేతలు ఆశిస్తున్నారు.

ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..