బెంగళూరులో ఓటేసిన ప్రకాశ్‌రాజ్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రముఖ నటుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తానెక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నటుడు, లోక్‌సభ అభ్యర్థి ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.  

బెంగళూరులో ఓటేసిన ప్రకాశ్‌రాజ్
Follow us

| Edited By:

Updated on: Apr 18, 2019 | 11:20 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బెంగళూరు సెంట్రల్‌లోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో ప్రముఖ నటుడు, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న ప్రకాశ్‌రాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తానెక్కడ చదివానో అక్కడే ఓటు వేయడం సంతోషంగా ఉందని నటుడు, లోక్‌సభ అభ్యర్థి ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఓటు వేయడం అందరి బాధ్యత అని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..

మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!

SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్

ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం

ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే

కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..

వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?

అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..