రాయ్‌‌గంజ్‌లో టెన్షన్.. టెన్షన్..!

పశ్చిమబెంగాల్ రాయ్‌గంజ్‌లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక దశలో ఓటర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిని అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మొదట పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆ తరువాత స్థానికులు ఉద్రిక్తత సృష్టించడంతో.. వారిని అదుపు చేయడానికి భద్రతా దళాలు యత్నించాయి. అయితే.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వారు కాల్పులకు దిగక తప్పలేదు. WB: Security personnel lob tear gas shells and […]

రాయ్‌‌గంజ్‌లో టెన్షన్.. టెన్షన్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Apr 18, 2019 | 7:40 PM

పశ్చిమబెంగాల్ రాయ్‌గంజ్‌లో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఒక దశలో ఓటర్లకు పోలీసులకు మధ్య ఘర్షణ తలెత్తింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వారిని అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. మొదట పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైనప్పటికీ ఆ తరువాత స్థానికులు ఉద్రిక్తత సృష్టించడంతో.. వారిని అదుపు చేయడానికి భద్రతా దళాలు యత్నించాయి. అయితే.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో వారు కాల్పులకు దిగక తప్పలేదు.