Political Mirchi: కడపలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..!

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ రాయలసీమ మీద పడింది. సీమలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీ క్యాడర్‌కు గాలం వేసి కొంతవరకు సక్సెస్ అయిన బీజేపీ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేస్తోంది. రాయలసీమ అభివృద్ధి పేరుతో సీమ జిల్లాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కమలదళం కడప జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తోంది. ఈ పర్యటనలో శనివారం ప్రొద్దుటూరులో పార్టీ […]

Political Mirchi: కడపలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్..!
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2019 | 2:17 PM

బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ రాయలసీమ మీద పడింది. సీమలో పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం కొత్త ఎత్తులతో ముందుకు వెళ్తోంది. ఎన్నికల్లో ఘోర పరాజయంతో నైరాశ్యంలో ఉన్న టీడీపీ క్యాడర్‌కు గాలం వేసి కొంతవరకు సక్సెస్ అయిన బీజేపీ టీడీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కసరత్తు చేస్తోంది.

రాయలసీమ అభివృద్ధి పేరుతో సీమ జిల్లాల్లో పాగా వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న కమలదళం కడప జిల్లాలో రెండు రోజులపాటు పర్యటిస్తోంది. ఈ పర్యటనలో శనివారం ప్రొద్దుటూరులో పార్టీ అంతర్గత సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాయలసీమ వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలను ఆహ్వానించారు.

ఈ నెల 15న కడపలో నిర్వహించే సమావేశంలో పార్టీలోకి చేరికలు, కేడర్ కు దిశానిర్దేశం చేయడమే ప్రధాన ఎజెండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ ప్రముఖులు హాజరవుతున్నారు. ఇప్పటికే జిల్లానుంచి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే జయరాములు బీజేపీ తీర్ధం పుచ్చుకోగా.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కూడా ఇవాలో రేపో కమలం గూటిలోకి ఎంట్రీ ఇస్తారు. అయితే ఆది చేరికకు సీఎం రమేశ్ అడ్డు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆది వస్తే తాను బయటకు వెళ్లడం ఖాయమంటూ కండిషన్ పెట్టినట్లు సమాచారం.

అయితే కమలదళం ఎత్తుగడలు టీడీపీలో కలవరం స్రుష్టిస్తున్నాయి. బీజేపీ ఎత్తుగడలను పరిశీలిస్తున్న టీడీపీ నాయకత్వం.. పార్టీని వీడేవారు స్వార్ధపరులని, పార్టీని వీడినంత మాత్రాన టీడీపీని ఎవరూ బలహీన పరచలేరని, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. మొత్తానికి కమలదళం ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ఇప్పట్నుంచే రాజకీయ చదరంగాన్ని మొదలు పెట్టేసింది.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు