ఇదొక దుర్మార్గపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై కేశినేని

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఇదొక దుర్మార్గపు చర్య: అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై కేశినేని
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 12, 2020 | 12:32 PM

ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ స్కాంలో దాదాపు రూ.151 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. త్వరలో మరికొందరిని అరెస్ట్ చేశామని ఏసీబీ జేడీ రవికుమార్ తెలిపారు. కాగా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడంపై టీడీపీ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జగన్ ప్రభుత్వం అరెస్ట్‌లు చేస్తుందని మండిపడుతున్నారు.

ఇక అచ్చెన్నాయుడి అరెస్ట్‌పై టీడీపీ ఎంపీ కేశినేని ట్వీట్ చేశారు. బీసీ నేత, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయడం దుర్మార్గపు చర్య. అసెంబ్లీ సమావేశాలకు ముందు అరెస్ట్ చేయడం కుట్రే. విచారణ లేకుండా కక్ష కట్టి అరెస్ట్ చేయడం బీసీలను వేధించడమే. ఇలాంటి చర్యలతో టీడీపీ నాయకులను భయపెట్టలేరు అని వైఎస్‌ జగన్‌ గుర్తించుకోవాలి. ఈ అక్రమ అరెస్ట్‌ని ఖండిస్తున్నా అని కామెంట్ పెట్టారు.

Read This Story Also: ఆ మూవీ యూనిట్‌లో ఇద్దరి కరోనా పాజిటివ్..!

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..