మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు కీలక పదవి..ఉత్తర్వులు జారీ!

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్‌ను నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కనుంది.  మూడేళ్ల పాటు ఈ పదవిలో వినోద్ కొనసాగుతారు. రాజకీయాల్లో అనుభవం మరియు తెలంగాణా రాష్ట్రంపై మంచి పట్టు ఉండడంతో సీఎం కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Happy […]

మాజీ ఎంపీ వినోద్ కుమార్‌కు కీలక పదవి..ఉత్తర్వులు జారీ!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 16, 2019 | 8:23 PM

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి వినోద్ కుమార్ కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక పదవిని అప్పగించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా బి.వినోద్ కుమార్‌ను నియమిస్తూ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో ఆయనకు క్యాబినెట్ హోదా దక్కనుంది.  మూడేళ్ల పాటు ఈ పదవిలో వినోద్ కొనసాగుతారు. రాజకీయాల్లో అనుభవం మరియు తెలంగాణా రాష్ట్రంపై మంచి పట్టు ఉండడంతో సీఎం కేసీఆర్ ఆయన సేవలను వినియోగించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..
మేమంతా సిద్దం జోష్ కొనసాగింపు.. 17 రోజుల్లో ఎలా ప్లాన్ చేశారంటే..