సొంత పార్టీపై వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తప్పుపట్టారు. కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సీనియర్లకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. అన్ని పార్టీలు ధనికులకే టికెట్లు ఇస్తున్నాయని ఆరోపించారు. అందువల్లే ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందన్నారు. […]

సొంత పార్టీపై వీహెచ్ వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 13, 2019 | 2:54 PM

సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తప్పుపట్టారు. కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల సీనియర్లకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. అన్ని పార్టీలు ధనికులకే టికెట్లు ఇస్తున్నాయని ఆరోపించారు. అందువల్లే ఎన్నికల్లో సామాన్యులు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ విధానంలో మార్పు రావాలని కోరారు. తెలంగాణలో అగ్రకులాల ఆధిపత్యమే కొనసాగుతోందన్నారు. కాంగ్రెస్‌లో కూడా ఇదే పరిస్థితి ఉందని విమర్శించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు