చౌకీదార్‌ టీ కప్పు.. ఉపయోగిస్తే తప్పు!

న్యూ ఢిల్లీ :  “మై భీ చౌకీదార్‌” అనే నినాదం ముద్రించి ఉన్న “టీ” కప్పుల్ని రైళ్లలో వాడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. శతాబ్ది రైళ్లలో చౌకీదార్‌ కప్పుల్లో టీ సరఫరా చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఫొటోలు సర్క్యులేట్‌ కావడంతో ఈసీ స్పందించింది. ఆ కప్పుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలంటూ రైల్వే శాఖకు ఒక లేఖ రాసింది. సంకల్ప్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ టీ కప్పుల్ని తయారు చేసినట్టుగా ఈసీ పరిశీలనలో తేలింది. […]

చౌకీదార్‌ టీ కప్పు.. ఉపయోగిస్తే తప్పు!
Follow us

| Edited By:

Updated on: Apr 06, 2019 | 6:19 PM

న్యూ ఢిల్లీ :  “మై భీ చౌకీదార్‌” అనే నినాదం ముద్రించి ఉన్న “టీ” కప్పుల్ని రైళ్లలో వాడటంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. శతాబ్ది రైళ్లలో చౌకీదార్‌ కప్పుల్లో టీ సరఫరా చేస్తున్నారని సోషల్‌ మీడియాలో ఫొటోలు సర్క్యులేట్‌ కావడంతో ఈసీ స్పందించింది. ఆ కప్పుల వాడకాన్ని వెంటనే నిలిపివేయాలంటూ రైల్వే శాఖకు ఒక లేఖ రాసింది. సంకల్ప్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఈ టీ కప్పుల్ని తయారు చేసినట్టుగా ఈసీ పరిశీలనలో తేలింది. ఇది ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించడమేనని ఈసీ పేర్కొంది. అంతే కాదు దీనిపై ఏప్రిల్‌ 4లోగా వివరణ ఇవ్వాలని రైల్వే శాఖను ఆదేశించింది. దీనిపై వెంటనే స్పందించిన రైల్వే శాఖ ఆ కప్పులు తయారు చేసిన కాంట్రాక్టర్‌కు లక్ష రూపాయల జరిమానా విధించింది. చౌకీదార్‌ టీ కప్పులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటోలున్న టికెట్ల వినియోగాన్ని కూడా రైల్వే శాఖ నిలిపివేసింది.

సెంచరీతో చెలరేగిన బట్లర్.. కోల్‌కతాపై రాజస్థాన్ విజయం

47 కోట్ల విలువైన ప్లేయర్లు రిజర్వ్ బెంచ్‌పైనే! RCBనిఅమ్మిపారేయండి

ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

స్టార్ హీరోస్ అందరూ సెట్స్ లోనే.! కానీ నో సినిమా అప్డేట్.!

సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
సౌందర్య మరణంపై సీనియర్ హీరో కామెంట్స్..
నిద్రపట్టడం లేదా..? చిరాకు పడుతున్నారా..? రాత్రివేళ ఇలా చేస్తే..

వేసవిలో మజ్జిగా తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసా?

సునీల్ నరైన్ విధ్వంసకర సెంచరీ.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?

ఊరిస్తున్న వెయ్యి కోట్లు.. టాలీవుడ్ లో కుంభస్థలాన్ని కొట్టేదెవరు?

పాట్నర్‌తో స్నానం చేయండి నీరు ఆదాచేయండి ఆదేశంలో కొత్త పొదుపు పథకం

భారతీయుడిని చంపిన పాకిస్థాన్‌ డాన్‌ సర్ఫరాజ్‌ హతం.!

ఆ నలుగురు హీరోలతో సినిమాటిక్‌ యూనివర్స్‌.? సందీప్‌ రెడ్డి వంగా.?

ఇదికదా అసలైన పుట్టిరోజు సెలబ్రేషన్ అంటే.. వీడియో వైరల్.

విమానంలో ప్రయాణికులు భయానక అనుభవం..ఏం జరిగిందంటే.!

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి

వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..

మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!

భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!

అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!

కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!